వార్తలకు తిరిగి వెళ్లండి
తూర్పు కాంగోలో ఎబోలా కల్లోలం: 254 మంది మృతి
Sai Jun 22, 2026 9:27 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

తూర్పు కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ‘బండిబుగ్యో’ ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మే 15న మొదలైన ఈ వ్యాధి బారిన ఇప్పటివరకు 1,003 మంది పడగా, 254 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 100 మంది మాత్రమే కోలుకోవడంతో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ఈ వైరస్‌కు ప్రత్యేక వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. దీనివల్ల పరిస్థితి తీవ్రంగా మారింది. వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ఆరోగ్య శాఖ కఠిన కట్టడి చర్యలు చేపడుతోంది.
Comments
Loading comments...