వార్తలకు తిరిగి వెళ్లండి

శివంపేట్ మండలం సికింద్లాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండీ లెక్కింపులో రూ.1,69,382 ఆదాయం వచ్చినట్లు ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. దేవాదాయ శాఖ పరిశీలకుడు రంగారావు సమక్షంలో లెక్కింపు నిర్వహించారు.
కార్యక్రమంలో సర్పంచ్ అరుణరెడ్డి, ఉపసర్పంచ్ ఏనుగు ప్రభాకర్‌రెడ్డి, శ్రీలలిత సేవా సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

