వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు ఈ నెల 23న అబ్బరాజుపాలెం పర్యటనకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఈ విషయమై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

