వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైల జలాశయంలో బుధవారం ఉదయం 6 గంటలకు 55.7729 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు కాగా, నీటిమట్టం 835.50 అడుగులకు చేరింది.
డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలోని కుడి, ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపట్టలేదు.
Comments
Loading comments...

