వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యులపేటలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి సనపల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

