Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:45 AM జాతీయంక్రీడలు
శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో త్వరగా ఔటై నిరాశపరిచిన శ్రేయస్ అయ్యర్, తన వీరాభిమాని కోసం తదుపరి మ్యాచ్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతానని మాటిచ్చారు. మ్యాచ్ అనంతరం ఇయాన్ బిషప్‌తో మాట్లాడిన ఆయన, ఆ పిల్లకు సంతోషాన్ని తిరిగి తెస్తానని పేర్కొనడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...