వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో శ్రేయా ఇన్ఫ్రా సంస్థ పేరిట తక్కువ కాలంలో రెండింతల లాభాల ఆశచూపి కోట్లు కొల్లగొట్టిన భారీ మోసాన్ని పోలీసులు భగ్నం చేశారు.
ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్‌తో సహా ముగ్గురిని ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు. మోసపోయిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.
Comments
Loading comments...

