Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం

Follow Udayam on Google
Rohit Singh Jun 05, 2026 3:22 PM హైదరాబాద్General
శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం - Udayam
సూడాన్ నుండి శంషాబాద్ వచ్చిన ఒక వ్యక్తికి ఎబోలా లక్షణాలు కనిపించడంతో కలకలం రేగింది. అతడు ఉగాండాలో పర్యటించినట్లు గుర్తించిన అధికారులు, వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం బాధితుని నమూనాలను పుణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎబోలా నోడల్ ఆఫీసర్ పర్యవేక్షణలో అతనికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...