Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేప్ ఫీజుల పెంపుపై ఎస్ఎఫ్ఐ సమరం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 24, 2026 12:54 PM జాతీయంGeneral
కేప్ ఫీజుల పెంపుపై ఎస్ఎఫ్ఐ సమరం - Udayam
కేప్ విద్యా సంస్థల్లో ఫీజుల పెంపును నిరసిస్తూ తిరువనంతపురంలో ఎస్ఎఫ్ఐ శ్రేణులు సచివాలయ ముట్టడికి దిగాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చి నినాదాలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు వారిపై వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దీంతో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...