Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచల్‌లో బస్సుల బంద్‌: డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
పార్వతి దేవి Jun 24, 2026 5:47 PM జాతీయంGeneral
హిమాచల్‌లో బస్సుల బంద్‌: డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు - Udayam
హెచ్‌ఆర్‌టీసీ ఉద్యోగుల సమ్మెపై డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి స్పందించారు. ఈ సంస్థ రోజుకు ఐదు లక్షల మందిని చేరవేసే ప్రజా సంక్షేమ సంస్థ అని ఆయన పేర్కొన్నారు. గత 42 నెలలుగా జీతాలు, పెన్షన్లు క్రమంగా చెల్లిస్తున్నామని ఆయన గుర్తుచేశారు. అయినా పదే పదే రోడ్ల దిగ్బంధనానికి పిలుపునివ్వడం వెనుక ఉన్న అసలు ఎజెండా ఏంటని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...