Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు

Follow Udayam on Google
babu varun Sep 17, 2026 4:20 PM రాజన్న సిరిసిల్లGeneral
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు - Udayam
వేములవాడ పట్టణంలోని 26వ వార్డు చెక్కపల్లి బస్టాండ్‌ నుంచి పెద్దమ్మ గుడి రోడ్డులో సెంటర్ లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో 26వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల అమర్ష లక్ష్మిరాజం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మున్సిపల్ అధికారులు రోడ్డులో సెంటర్ లైట్లు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...