Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ బడులకే పిల్లలను పంపాలి

Follow Udayam on Google
Priya Verma Jun 08, 2026 4:22 PM నిజామాబాద్General
ప్రభుత్వ బడులకే పిల్లలను పంపాలి - Udayam
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా బాన్సువాడ మండలం బుడిమి, జక్కలదాని తండాల్లో ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు. బడీడు పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, వసతులు ఉన్నాయని వారు వివరించారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా, ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు చంద్రకాంత్, హీరాలాల్, వాజిద్ విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...