వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు-2026 గోడపత్రికను తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి మంగళవారం ఆవిష్కరించారు. అక్టోబర్ 16న హనుమకొండలో రాష్ట్రస్థాయి సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

