Udayam Digital
Menu

సచన నటనపై టామ్‌ హ్యాంక్స్‌ ప్రశంసలు

Sai Nath Nov 27, 2026 12:34 PM జాతీయంవినోదం
సచన నటనపై టామ్‌ హ్యాంక్స్‌ ప్రశంసలు - Udayam Digital
‘మహారాజా’ సినిమాలో జ్యోతి పాత్రలో నటించిన సచన నామిదాస్‌పై హాలీవుడ్‌ నటుడు టామ్‌ హ్యాంక్స్‌ ప్రశంసలు కురిపించారు. ఆమె నటన అద్భుతమని కొనియాడినట్లు ఇంటర్నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా వెల్లడించారు. ఈ ప్రశంసలు తనకు మాటల్లో చెప్పలేనంత ప్రత్యేకమని సచన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.

Comments

G
Loading comments...