Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Sep 13, 2026 7:06 PM నెల్లూరుGeneral
సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే - Udayam
చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆదివారం గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ఎనలేని కృషి చేస్తోందని ఈ గ్రామంలో తమ ప్రభుత్వ హయాంలో సిమెంటు రోడ్లు డ్రైన్లు నిర్మించడం జరిగిందన్నారు. ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం జరిగితే 10 గ్రామాల ప్రజలకు మెరుగైన విద్యుత్ లభిస్తుందన్నారు.

Comments

G
Loading comments...