Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చేసింది సావిత్రి

Follow Udayam on Google
Ravi Jun 15, 2026 10:21 AM జాతీయంవినోదం
వచ్చేసింది సావిత్రి - Udayam
మహానటి కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా కోర్టు రూమ్ డ్రామా ‘సత్తియవాన్ సావిత్రి’ విడుదల తేదీ ఖరారైంది. ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఉత్కంఠభరిత చిత్రాన్ని వచ్చే జూలైలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో కీర్తి సురేశ్ వివాహిత పాత్రలో మెడలో పూలమాలతో ఆకట్టుకుంటోంది. మిస్కిన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ వినూత్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...