వార్తలకు తిరిగి వెళ్లండి

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కోర్టు రూమ్ డ్రామా ‘సత్తియవాన్ సావిత్రి’ జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ఆమె న్యాయవాదిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
న్యాయం కోసం తన సీనియర్‌తోనే పోరాడే లాయర్ పాత్రలో కీర్తి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దర్శకుడు ప్రవీణ్ ఎస్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Comments
Loading comments...
