Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ హాజరు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 06, 2026 2:04 PM జాతీయంవినోదం
సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ హాజరు - Udayam
సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ వర్చువల్‌గా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉండటంతో న్యాయస్థానం ఈ వెసులుబాటు కల్పించింది. నిందితులు కొందరు గైర్హాజరు కావడంతో విచారణను జులై 29కి వాయిదా వేశారు. ఈ కేసులో 23 మందిపై 500 పేజీల ఛార్జ్‌షీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

Comments

G
Loading comments...