Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంసంగ్‌ గెలాక్సీ M47 5G విడుదల: ప్రత్యేకతలు ఇవే

భవ్య శ్రీ Jun 29, 2026 9:47 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
శాంసంగ్‌ గెలాక్సీ M47 5G విడుదల: ప్రత్యేకతలు ఇవే - Udayam Digital
శాంసంగ్‌ తన M సిరీస్‌లో 'గెలాక్సీ M47 5G' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6+6 ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 6000mAh బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. రూ.22,999 ఆరంభ ధరతో జులై 4 నుంచి అమెజాన్, శాంసంగ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...