Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ దాడి ఘటనపై సైఫ్ అలీ ఖాన్ స్పందన

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 27, 2026 4:50 PM జాతీయంవినోదం
ఆ దాడి ఘటనపై సైఫ్ అలీ ఖాన్ స్పందన - Udayam
2025లో తన నివాసంపై జరిగిన దాడి ఘటనలో ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డానని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు. తన కుమారుడు జేహ్‌ను కాపాడుకునే క్రమంలో దుండగుడితో పోరాడుతూ ఆరు కత్తి గాయాలయ్యాయని, ఆ భయంకరమైన రాత్రిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని ఆయన వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తిని క్షమించడం తన వల్ల కాదని సైఫ్ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాంను ముంబయి పోలీసులు అప్పట్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Comments

G
Loading comments...