Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మాతగా అల్లు అర్జున్ సన్నిహితుడు సందీప్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 27, 2026 4:11 PM జాతీయంవినోదం
నిర్మాతగా అల్లు అర్జున్ సన్నిహితుడు సందీప్ - Udayam
అల్లు అర్జున్ సన్నిహితుడు సందీప్ రామిరెడ్డి (శాండీ) 'మీరా ప్రొడక్షన్స్' బ్యానర్‌ను ప్రారంభించారు. మౌర్య సిద్ధవరం, తన్వి ఆకాంక్ష జంటగా నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా మొదలైంది. అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, అల్లు స్నేహారెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బన్నీ వాస్ స్క్రిప్ట్‌ను అందజేశారు. గీతా సి. శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.

Comments

G
Loading comments...