Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 3:35 PM నిర్మల్General
సారంగాపూర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై  చర్యలు తీసుకోవాలి - Udayam
బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అగౌరవంగా రచించిన పుస్తకాన్ని రద్దు చేయాలని, రచయితలపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సారంగాపూర్ దళిత సంఘాల నాయకులు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఒక పిటిషన్ను అందజేశారు.హమారా ప్రసాద్ రచించిన కల్పిత నాయకుడు ఫ్యాబ్రికేటెడ్ లీడర్ అనే పుస్తకంలో డా. బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు, అగౌరవకరమైన విమర్శలు చేయడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...