Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రారంలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:05 PM వికారాబాద్General
రుద్రారంలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17 ప్రాధాన్యం, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ రుద్రారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...