వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికార బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
ఈ పరిణామం భారత్, చైనాలకు ఆందోళన కలిగిస్తుండగా, దీనిపై తుది నిర్ణయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ఉంది.
Comments
Loading comments...

