వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెజిల్ అమెరికా, చైనాపై ఆధారపడకుండా సొంతంగా AIని అభివృద్ధి చేసుకోవాలని భావిస్తోందని అధ్యక్షుడు లూలా తెలిపారు. తమ దేశంలో గణితం, ఇంజినీరింగ్ బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
బ్రెజిల్ సార్వభౌమత్వం, ఎన్నికల ప్రక్రియలో విదేశాల జోక్యం ఉండకూడదని లూలా స్పష్టం చేశారు. తమ దేశం ఎవరికీ తొత్తు కాదని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

