Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సైన్యానికి మరో స్వదేశీ అస్త్రం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 6:34 PM జాతీయంGeneral
భారత సైన్యానికి మరో స్వదేశీ అస్త్రం - Udayam
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-2’ ఆత్మహుతి డ్రోన్లను భారత సైన్యానికి అప్పగించారు. దీంతో రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. ఈ డ్రోన్లు 60 నిమిషాల పాటు గాల్లో ఎగురుతూ శత్రు కదలికలను గుర్తిస్తాయి. 4 కిలోల వార్‌హెడ్‌తో 650 మి.మీ. మందపాటి ఉక్కు కవచాలను ఛేదించగలవు. 50 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ‘ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌’ విధానంలో ధ్వంసం చేయగలవు.

Comments

G
Loading comments...