వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ విశాఖకు సుమారు 500 కి.మీ. దూరంలో ఉందని APSDMA తెలిపింది. ఈ అర్ధరాత్రికి తీవ్ర తుఫాన్‌గా, రేపు అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
బుధవారం ఉదయం బాపట్ల–విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది. రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Comments
Loading comments...

