వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలోని పలు కాలనీల్లో వర్షం కురిసినప్పుడల్లా రోడ్లపై భారీగా నీరు నిలుస్తోంది. గుంతలు, బురదతో స్థానిక ప్రజలు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా 13వ వార్డులో పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచి, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

