Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు పక్కనే కుప్పలు కుప్పలుగా చెత్త

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 8:36 PM పార్వతీపురం మన్యంGeneral
రోడ్డు పక్కనే కుప్పలు కుప్పలుగా చెత్త - Udayam
పాలకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఏలాం కూడలి వద్ద రహదారి పక్కనే చెత్త వేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వర్షాలకు చెత్త కుల్లి దుర్వాసన రావడంతో పాటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...