Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Follow Udayam on Google
Neha Singh Jun 08, 2026 10:35 AM కరీంనగర్General
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి - Udayam
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్ వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పర్లపల్లికి చెందిన ఎల్లయ్య అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...