వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నిజాంపేట్ మండలం బాచేపల్లికి చెందిన పుట్టి సాయిలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సంఘం బలోపేతానికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని సాయిలు పేర్కొన్నారు.
Comments
Loading comments...

