Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న క్రేజ్; 'బిలియనీర్స్ బ్లాక్' ఏర్పాటు

లక్ష్మి దేవి Jul 01, 2026 9:47 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న క్రేజ్; 'బిలియనీర్స్ బ్లాక్' ఏర్పాటు - Udayam Digital
దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరగనుండటంతో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రఖ్యాత నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం, 2026-2031 మధ్య భారతదేశంలో బిలియనీర్ల జనాభా 51 శాతం వృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ బ్రాండెడ్ నివాసాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిని అందిపుచ్చుకుంటూ గురుగ్రామ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే మొదటి సమగ్ర లగ్జరీ డిస్ట్రిక్ట్ ‘ది బిలియనీర్స్ బ్లాక్’ను ఎం3ఎమ్ (M3M) సంస్థ నిర్మిస్తోంది.

Comments

G
Loading comments...