Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవజాత శిశువులకు ఉంగరాలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jun 27, 2026 10:29 AM జాతీయంGeneral
నవజాత శిశువులకు ఉంగరాలు - Udayam
తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. ఈ పథకానికి ఏటా రూ. 755.83 కోట్లు కేటాయించారు. సెప్టెంబర్ 15, 2026న ఈ పథకం అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే జూన్ 22, 2026 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలందరూ ఈ ఉంగరాల ఉచిత పంపిణీకి అర్హులుగా ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...