Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారులు అధ్వానం.. రాకపోకలు నరకం

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 8:48 PM పార్వతీపురం మన్యంGeneral
రహదారులు అధ్వానం.. రాకపోకలు నరకం - Udayam
గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉండడంతో జనం తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఏ ఊరి దారి చూసినా అడుగుకో గుంత.. గజానికో గొయ్యి మాదిరి కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల అయితే దారి పొడవునా రోడ్లు ధ్వంసమై ఉండడం, వర్షానికి అవి మరింత దారుణంగా తయారవ్వడంతో రోడ్లపైకి వచ్చేందుకు వాహనదారులు వణికిపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...