వార్తలకు తిరిగి వెళ్లండి

గరుడకండి గ్రామ సమీపంలోని సవర గెడ్డలో ప్రమాదవశాత్తు నీటిలో పడి గుర్రపు డెక్కలో చిక్కుకున్న గుర్తుతెలియని వ్యక్తిని కాశీబుగ్గ ఎస్‌ఐ దుర్గాప్రసాద్, ఫైర్ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్తులు కలిసి సురక్షితంగా బయటకు తీశారు.
అనంతరం అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి రెస్క్యూ చేపట్టిన ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ను స్థానికులు అభినందించారు.
Comments
Loading comments...

