Udayam Digital
Menu

రెండో కొత్త బంతితో భారత్‌ గురి

Shruthi Nov 23, 2026 7:13 AM జాతీయంక్రీడలు
రెండో కొత్త బంతితో భారత్‌ గురి - Udayam Digital
భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు ఐదో రోజు ఆటలో కివీస్‌ 82 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. భారత్‌ రెండో కొత్త బంతిని తీసుకుంది. క్రీజులో గ్లెన్‌ ఫిలిప్స్‌ (1), డారిల్‌ మిచెల్‌ (20) ఉన్నారు. అంతకుముందు అన్షుల్‌ కాంబోజ్‌ టామ్‌ బ్లండెల్‌ (15)ను ఔట్‌ చేశాడు. డీఆర్‌ఎస్‌ ద్వారా వికెట్‌ దక్కింది.

Comments

G
Loading comments...