వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాంశు థిల్లాన్ తొలుత రెజ్లింగ్‌లో శిక్షణ పొందారు. గాయాల కారణంగా ఆ క్రీడను వదిలి షూటింగ్‌లోకి వచ్చారు. కోచ్ కుల్‌దీప్ నెహ్రా ప్రోత్సాహంతో షూటింగ్‌లో కొనసాగారు.
తండ్రి షంషేర్ అప్పు చేసి గన్ కొనివ్వడంతో హిమాంశు సాధన కొనసాగించారు. తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఆయన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో రజతాలు సాధించారు.
Comments
Loading comments...

