Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 3:08 PM హైదరాబాద్General
కొండారెడ్డిపల్లికి వెళ్లి అడిగితే రేవంత్‌రెడ్డి గతం మొత్తం బయటపడుతుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తనపై చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. గోడలపై పెయింట్‌ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్‌ ఉండొచ్చని, కేసీఆర్‌కు వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండొద్దా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Comments

G
Loading comments...