Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పోలీస్ పి జీ ఆర్ ఎస్ రద్దు ఎస్పీ సతీష్ కుమార్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 13, 2026 5:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రేపు పోలీస్  పి జీ ఆర్ ఎస్ రద్దు  ఎస్పీ సతీష్ కుమార్ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో జరిగే పోలీస్ పి జీఆ ర్ ఎస్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఓ ప్రకటన ఆదివారం విడుదల చేశారు. ఈసందర్బంగా ఆయన తెలుపుతూ రేపు సోమవారం వినాయక చవితి పండుగ సందర్బంగా ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని సదూర ప్రాంతాల నుండి ప్రజల రావద్దని తెలియజేసారు.

Comments

G
Loading comments...