Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి పర్యటన వివరాలు.

Follow Udayam on Google
DILIPREDDY Jul 20, 2026 4:13 PM నిర్మల్ రాజకీయాలు
రేపు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి పర్యటన వివరాలు. - Udayam
ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి పర్యటన వివరాలు. ఉదయం.10.30 గం.లకు సోన్ మండలానికి చెందిన బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:00 గంటలకు నియోజకవర్గం లోని BLA-2 సమావేశంలో పాల్గొంటారు. అనంతరం..నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు.

Comments

G
Loading comments...