Back to feed
సంక్షేమ పథకాలకు ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ
Ritika Singh May 29, 2026 8:50 AM అల్ ఇండియా 16 views1 day ago

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిటైల్ రంగానికి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) పైలట్ ప్రాజెక్ట్‌ను విస్తరించాలని ఆర్‌బీఐ యోచిస్తోంది. ఈ మేరకు తన వార్షిక నివేదికలో దీనిని చేర్చింది.
గత ఆర్థిక సంవత్సరంలో గుజరాత్, పుదుచ్చేరిలలో నగదు బదిలీ, ఆహార సబ్సిడీల కోసం దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. లబ్ధిదారులు ఈ నిధులను కేవలం రేషన్ షాపులు, ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద మాత్రమే ఉపయోగించేలా వ్యవస్థను రూపొందించారు.
Comments
Loading comments...


