వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి చేపట్టిన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు నేటి రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. టెన్త్ తో పాటు ఐటీఐ, డిప్లొమా లేదా ఇంజినీరింగ్ అర్హత గల అభ్యర్థులు rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియలో సీబీటీ పరీక్షలు, ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
Comments
Loading comments...
