Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 10:47 PM వికారాబాద్General
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ - Udayam
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేర ప్రవృత్తిని వీడి, మంచి ప్రవర్తనతో ప్రశాంత జీవితాన్ని గడుపుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు.

Comments

G
Loading comments...