Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, పాక్ మ్యాచ్‌లో అరుదైన రికార్డు

Follow Udayam Digital on Google
Rohit Singh Jun 15, 2026 3:22 PM ఆల్ ఇండియాక్రీడలు
భారత్, పాక్ మ్యాచ్‌లో అరుదైన రికార్డు - Udayam Digital
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్ మధ్య ఆదివారం జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను ఏకంగా 18,814 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించడంతో అత్యధిక అటెండెన్స్ నమోదైన మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. గతంలో 2024లో దుబాయ్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ పేరిట ఉన్న రికార్డును ఈ లేటెస్ట్ మ్యాచ్ అధిగమించింది

Comments

G
Loading comments...