Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో భార్య చేతిలో భర్త బలి

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:38 PM కోనసీమGeneral
రెండో భార్య చేతిలో భర్త బలి - Udayam
రామచంద్రాపురంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తంగేటి ఎల్లారావు (46)పై అతని రెండో భార్య ఉమాదేవి సానకల్లు పొత్రంతో తలపై బలంగా కొట్టినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. దీంతో ఎల్లారావు మృతి చెందాడు. పిల్లావారి పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న ఎల్లారావుపై సోమవారం రాత్రి దాడి జరగగా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎల్లారావు 16 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...