వార్తలకు తిరిగి వెళ్లండి

కౌకుంట్లలో రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే GMR పాల్గొన్నారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.వ్యవసాయ మౌలిక వసతులను బలోపేతం చేస్తామన్నారు.
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

