వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...