వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మరో 18 జిల్లాల్లో 46.4 డిగ్రీల దాటడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తీవ్ర వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, మరో 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...
