వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు పసిఫిక్‌లో ఎల్‌నినో బలపడుతుండటంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ముప్పు ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Comments
Loading comments...