వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది.
మరోవైపు ఎల్లుండి నుండి ఎండల తీవ్రత పెరగనుండటంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించారు.
Comments
Loading comments...
